Prabhas Fans ని వెంటాడుతున్న రాజుగారి సెంటిమెంట్ | Adipurush లో...*Entertainment | Telugu Filmibeat

2022-06-07 1,943

Krishnam Raju once again special role in prabhas upcoming movie and fans upset | పాన్ ఇండియా స్టార్ గా వరుసగా పెద్ద సినిమాలను లైన్లో పెడుతున్న ప్రభాస్ ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అంతకు ముందు వచ్చిన సాహో సినిమా కూడా అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

#Adipurush
#Prabhas
#Tollywood
#TeluguCinema